YouVersion Logo
Search Icon

2 కొరింతీ పత్రిక 2:14-15

2 కొరింతీ పత్రిక 2:14-15 IRVTEL

దేవుడు క్రీస్తులో విజయ సూచకమైన తన ఊరేగింపులో మమ్మల్ని ఎప్పుడూ నడిపిస్తున్నాడు. క్రీస్తును గురించిన జ్ఞాన పరిమళాన్ని మా ద్వారా అంతటా గుబాళించేలా చేస్తున్న ఆయనకు ధన్యవాదాలు. విమోచన పొందుతున్న వారిమధ్య, నాశనమైపోతున్న వారిమధ్య, మేము దేవునికి క్రీస్తు పరిమళంగా ఉన్నాము.

Free Reading Plans and Devotionals related to 2 కొరింతీ పత్రిక 2:14-15