YouVersion Logo
Search Icon

2 కొరింతీ పత్రిక 1:9

2 కొరింతీ పత్రిక 1:9 IRVTEL

వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది.