YouVersion Logo
Search Icon

సామెతలు 6:16-19

సామెతలు 6:16-19 TELUBSI

యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.

Verse Image for సామెతలు 6:16-19

సామెతలు 6:16-19 - యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు
ఏడును ఆయనకు హేయములు
అవేవనగా, అహంకారదృష్టియు కల్లలాడు నాలుకయు
నిరపరాధులను చంపు చేతులును
దుర్యోచనలు యోచించు హృదయమును
కీడుచేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు
అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.