YouVersion Logo
Search Icon

మత్తయి 24:7-8

మత్తయి 24:7-8 TELUBSI

జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము.