YouVersion Logo
Search Icon

మత్తయి 14:16-18

మత్తయి 14:16-18 TELUBSI

యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు– ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి

Free Reading Plans and Devotionals related to మత్తయి 14:16-18