న్యాయాధిపతులు 2:18
న్యాయాధిపతులు 2:18 TELUBSI
తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.

![The Old Testament Made Simple [Overview] న్యాయాధిపతులు 2:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F66268%2F1440x810.jpg&w=3840&q=75)



