YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు 4:5-6

ఎఫెసీయులకు 4:5-6 TELUBSI

ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు.