YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 25:6-7

అపొస్తలుల కార్యములు 25:6-7 TELUBSI

అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చి నప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేక పోయిరి.

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 25:6-7