YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 16:25-26

అపొస్తలుల కార్యములు 16:25-26 TELUBSI

అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 16:25-26