YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 13:2-3

అపొస్తలుల కార్యములు 13:2-3 TELUBSI

వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.

Free Reading Plans and Devotionals related to అపొస్తలుల కార్యములు 13:2-3