YouVersion Logo
Search Icon

1 పేతురు 2:22-23

1 పేతురు 2:22-23 TELUBSI

ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.

Free Reading Plans and Devotionals related to 1 పేతురు 2:22-23