1
యిర్మీయా 1:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.
Compare
Explore యిర్మీయా 1:5
2
యిర్మీయా 1:8
నీవు వారికి భయపడవద్దు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను అని యెహోవా చెప్తున్నారు.”
Explore యిర్మీయా 1:8
3
యిర్మీయా 1:19
వారు నీతో యుద్ధం చేస్తారు గాని, నీ మీద విజయం పొందలేరు, నేను నీతో ఉండి నిన్ను విడిపిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
Explore యిర్మీయా 1:19