1
యెహెజ్కేలు 43:4-5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
తూర్పు వైపున ఉన్న గుమ్మం గుండా యెహోవా మహిమ మందిరంలోనికి ప్రవేశించింది. అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆలయమంతా యెహోవా మహిమ నిండిపోయి ఉంది.
Compare
Explore యెహెజ్కేలు 43:4-5