1
యెహెజ్కేలు 16:49
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
“ ‘నీ సోదరి సొదొమ చేసిన పాపమేమిటంటే, తాను, తన కుమార్తెలు అహంకారులు, ఆహార సమృద్ధి కలిగి ఉండి ఇతరులను పట్టించుకోరు; వారు పేదలకు గాని అవసరంలో ఉన్నవారికి గాని సహాయం చేయలేదు.
Compare
Explore యెహెజ్కేలు 16:49
2
యెహెజ్కేలు 16:60
అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
Explore యెహెజ్కేలు 16:60