1
అపొస్తలుల కార్యములు 10:34-35
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు, కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను.
Compare
Explore అపొస్తలుల కార్యములు 10:34-35
2
అపొస్తలుల కార్యములు 10:43
ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.”
Explore అపొస్తలుల కార్యములు 10:43