1
కీర్తనల గ్రంథము 95:6-7
పవిత్ర బైబిల్
TERV
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము. మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము. ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
Compare
Explore కీర్తనల గ్రంథము 95:6-7
2
కీర్తనల గ్రంథము 95:1-2
రండి, మనం యెహోవాను స్తుతించుదాము. మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము. యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
Explore కీర్తనల గ్రంథము 95:1-2
3
కీర్తనల గ్రంథము 95:3
ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక. ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
Explore కీర్తనల గ్రంథము 95:3
4
కీర్తనల గ్రంథము 95:4
లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
Explore కీర్తనల గ్రంథము 95:4
Home
Bible
Plans
Videos