1
కీర్తనల గ్రంథము 93:1
పవిత్ర బైబిల్
TERV
యెహోవాయే రాజు! ప్రభావము, బలము ఆయన వస్త్రములవలె ధరించాడు. కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
Compare
Explore కీర్తనల గ్రంథము 93:1
2
కీర్తనల గ్రంథము 93:5
యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి. నీ పవిత్ర ఆలయం ఎల్లకాలం నిలిచి ఉంటుంది.
Explore కీర్తనల గ్రంథము 93:5
3
కీర్తనల గ్రంథము 93:4
పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు.
Explore కీర్తనల గ్రంథము 93:4
Home
Bible
Plans
Videos