1
యోబు 7:17-18
పవిత్ర బైబిల్
TERV
దేవా, ఎందుకు మనిషి అంటే నీకు ఇంత ముఖ్యం? నీవు అతనిని ఎందుకు గౌరవించాలి? మనిషికి నీవసలు గుర్తింపు ఎందుకు ఇవ్వాలి? నీవు ప్రతి ఉదయం మనిషిని ఎందుకు దర్శిస్తావు, ప్రతిక్షణం ఎందుకు పరీక్షిస్తావు?
Compare
Explore యోబు 7:17-18