1
యోబు 34:21
పవిత్ర బైబిల్
TERV
“మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు.
Compare
Explore యోబు 34:21
2
యోబు 34:32
దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు. నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’
Explore యోబు 34:32
3
యోబు 34:10-11
“కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాట వినండి. దేవుడు ఎన్నటికీ చెడు చేయడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు. ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు. మనుష్యులకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.
Explore యోబు 34:10-11