1
యోబు 27:3-4
పవిత్ర బైబిల్
TERV
కానీ నాలో జీవం ఉన్నంతవరకు దేవుని జీవవాయువు నా నాసికా రంధ్రాలలో ఉన్నంతవరకు, నా పెదవులు చెడు సంగతులు మాట్లాడవు. మరియు నా నాలుక ఎన్నడూ ఒక్క అబద్దం చెప్పదు.
Compare
Explore యోబు 27:3-4
2
యోబు 27:6
నేను చేసిన సరియైన వాటిని నేను గట్టిగా పట్టుకొని ఉంటాను. సరియైన వాటిని చేయటం నేను ఎన్నటికీ మాని వేయను. నేను బతికి ఉన్నంత కాలం నా మనస్సాక్షి నన్ను బాధించదు.
Explore యోబు 27:6