1
కీర్తన 102:2
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
Compare
Explore కీర్తన 102:2
2
కీర్తన 102:1
యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.
Explore కీర్తన 102:1
3
కీర్తన 102:12
అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.
Explore కీర్తన 102:12
4
కీర్తన 102:17
అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
Explore కీర్తన 102:17
Home
Bible
Plans
Videos