1
అపొస్తలుల కార్యములు 18:10
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
IRVTel
ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి నీ మీదికి ఎవడూ రాడు. ఈ పట్టణంలో నాకు చెందినవారు చాలామంది ఉన్నారు” అని పౌలుతో చెప్పాడు.
Compare
Explore అపొస్తలుల కార్యములు 18:10
2
అపొస్తలుల కార్యములు 18:9
ప్రభువు రాత్రివేళ దర్శనంలో, “నీవు భయపడకుండా మాట్లాడు. మౌనంగా ఉండవద్దు.
Explore అపొస్తలుల కార్యములు 18:9
Home
Bible
Plans
Videos