1
సంఖ్యాకాండము 6:24-26
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.
Compare
Explore సంఖ్యాకాండము 6:24-26
2
సంఖ్యాకాండము 6:27
అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
Explore సంఖ్యాకాండము 6:27
3
సంఖ్యాకాండము 6:23
–మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
Explore సంఖ్యాకాండము 6:23
Home
Bible
Plans
Videos