1
అపొస్తలుల కార్యములు 21:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
పౌలు– ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.
Compare
Explore అపొస్తలుల కార్యములు 21:13