1
సంఖ్యా 6:24-26
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
“ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక; యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక; యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక సమాధానం ఇచ్చును గాక.” ’
เปรียบเทียบ
สำรวจ సంఖ్యా 6:24-26
2
సంఖ్యా 6:27
“ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.”
สำรวจ సంఖ్యా 6:27
3
సంఖ్యా 6:23
“అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి
สำรวจ సంఖ్యా 6:23