1
సంఖ్యా 23:19
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
అబద్ధమాడడానికి దేవుడు మనుష్యుడు కాదు, మనస్సు మార్చుకోవడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట్లాడి క్రియ చేయరా? ఆయన వాగ్దానం చేసి నెరవేర్చరా?
เปรียบเทียบ
สำรวจ సంఖ్యా 23:19
2
సంఖ్యా 23:23
యాకోబుకు వ్యతిరేకంగా ఏ భవిష్యవాణి లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ శకునాలు లేవు. ఇప్పుడు యాకోబు గురించి, ఇశ్రాయేలు గురించి, ‘దేవుడు ఏమి చేశారో చూడండి!’
สำรวจ సంఖ్యా 23:23
3
సంఖ్యా 23:20
ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.
สำรวจ సంఖ్యా 23:20