1
సంఖ్యా 12:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను. అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు. అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?”
เปรียบเทียบ
สำรวจ సంఖ్యా 12:8
2
సంఖ్యా 12:3
మోషే చాలా దీనుడు, భూమి మీద ఉన్న మనుష్యులందరి కన్నా దీనుడు.
สำรวจ సంఖ్యా 12:3
3
సంఖ్యా 12:6
ఆయన, “నా మాటలు వినండి: “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, కలలలో నేను వారితో మాట్లాడతాను.
สำรวจ సంఖ్యా 12:6
4
సంఖ్యా 12:7
అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు; అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.
สำรวจ సంఖ్యా 12:7