YouVersion logo
BibelLeseplanerVideoer
Få appen
Språkvelger
Søkeikon

Populære bibelvers fra రోమీయులకు వ్రాసిన లేఖ 14

1

రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18

పవిత్ర బైబిల్

TERV

దేవుని రాజ్యం అంటే తినటం, త్రాగటం కాదన్నమాట. అది పవిత్రాత్మ ద్వారా లభించే నీతికి, శాంతికి, ఆనందానికి సంబంధించింది. ఈ విధంగా క్రీస్తు సేవ చేసినవాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. ఇతర్లు కూడా మెచ్చుకొంటారు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:17-18

2

రోమీయులకు వ్రాసిన లేఖ 14:8

పవిత్ర బైబిల్

TERV

మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:8

3

రోమీయులకు వ్రాసిన లేఖ 14:19

పవిత్ర బైబిల్

TERV

అందువల్ల మనము శాంతికి, మన అభివృద్ధికి దారి తీసే కార్యాలను చేద్దాం.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:19

4

రోమీయులకు వ్రాసిన లేఖ 14:13

పవిత్ర బైబిల్

TERV

కాబట్టి ఇతర్లపై తీర్పు చెప్పటం మానుకొందాం. అంతేకాక, మీ సోదరుని మార్గంపై అడ్డురాయి పెట్టనని, అతనికి ఆటంకాలు కలిగించనని తీర్మానం చేసుకోండి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:13

5

రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12

పవిత్ర బైబిల్

TERV

దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను. నా ముందు అందరూ మోకరిల్లుతారు, దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.” అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:11-12

6

రోమీయులకు వ్రాసిన లేఖ 14:1

పవిత్ర బైబిల్

TERV

సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:1

7

రోమీయులకు వ్రాసిన లేఖ 14:4

పవిత్ర బైబిల్

TERV

ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 14:4

Forrige kapittel
Neste kapittel
YouVersion

Oppmuntrer og utfordrer deg til å søke nærhet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Frivillig

Blogg

Presse

Nyttige lenker

Hjelp

Gi

Bibeloversettelser

Lydbibler

Bibelspråk

Dagens bibelvers


En digital tjeneste av

Life.Church
Norsk

©2026 Life.Church / YouVersion

PersonvernerklæringVilkår
Vulnerability Disclosure Program
FacebookTwitterInstagramYouTubePinterest