1
మార్కు సువార్త 15:34
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థము.
比較
మార్కు సువార్త 15:34で検索
2
మార్కు సువార్త 15:39
యేసుకు ఎదురుగా నిలబడి ఉన్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు.
మార్కు సువార్త 15:39で検索
3
మార్కు సువార్త 15:38
అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది.
మార్కు సువార్త 15:38で検索
4
మార్కు సువార్త 15:37
గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.
మార్కు సువార్త 15:37で検索
5
మార్కు సువార్త 15:33
మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది.
మార్కు సువార్త 15:33で検索
6
మార్కు సువార్త 15:15
పిలాతు ఆ ప్రజలను సంతోషపెట్టడానికి, బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
మార్కు సువార్త 15:15で検索