1
యాకోబు పత్రిక 4:7
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
కాబట్టి మీరు దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ నుండి పారిపోతాడు.
比較
యాకోబు పత్రిక 4:7で検索
2
యాకోబు పత్రిక 4:8
దేవునికి దగ్గరగా రండి అప్పుడు ఆయన మీకు దగ్గరగా వస్తారు. పాపులారా, మీ చేతులను కడుక్కోండి. రెండు మనస్సులు కలవారలారా, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి.
యాకోబు పత్రిక 4:8で検索
3
యాకోబు పత్రిక 4:10
ప్రభువు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తారు.
యాకోబు పత్రిక 4:10で検索
4
యాకోబు పత్రిక 4:6
అయితే ఆయన అందరికి ఎక్కువ కృపను ఇస్తారు కాబట్టి, “దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తారు కాని, దీనులకు దయ చూపిస్తారు” అని లేఖనం చెప్తుంది.
యాకోబు పత్రిక 4:6で検索
5
యాకోబు పత్రిక 4:17
కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు.
యాకోబు పత్రిక 4:17で検索
6
యాకోబు పత్రిక 4:3
మీరు అడిగినప్పుడు మీ సంతోషాల కోసం ఉపయోగించుకోవాలనే దురుద్ధేశ్యంతో అడుగుతారు కాబట్టి మీకు ఏమి దొరకదు.
యాకోబు పత్రిక 4:3で検索
7
యాకోబు పత్రిక 4:4
వ్యభిచారులారా! ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో విరోధం పెట్టుకోవడమేనని మీకు తెలియదా? కాబట్టి ఈ లోకంతో స్నేహం చేసిన ప్రతివారు దేవునికి విరోధులుగా మారతారు.
యాకోబు పత్రిక 4:4で検索
8
యాకోబు పత్రిక 4:14
రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ జీవితం ఏపాటిది? కొంతసేపు కనిపించి అంతలోనే మాయమైపోయే ఆవిరివంటిది.
యాకోబు పత్రిక 4:14で検索