1
ఆమోసు 3:3
పవిత్ర బైబిల్
TERV
అంగీకారం లేకుండా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవలేరు.
Compara
Explorar ఆమోసు 3:3
2
ఆమోసు 3:7
నా ప్రభువైన యెహోవా ఏదైనా చేయటానికి నిర్ణయించవచ్చు. కాని ఆయన ఏదైనా చేసేముందు ఆయన తన పథకాలను తన, సేవకులైన ప్రవక్తలకు తెలియజేస్తాడు.
Explorar ఆమోసు 3:7