1
అపొస్తలుల 4:12
పవిత్ర బైబిల్
TERV
రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”
సరిపోల్చండి
అపొస్తలుల 4:12 ని అన్వేషించండి
2
అపొస్తలుల 4:31
వాళ్ళ ప్రార్థన ముగిసాక వాళ్ళు సమావేశమైన స్థలం కంపించింది. అందరిలో పవిత్రాత్మ నింపుదల కలిగింది. వాళ్ళు దైవసందేశాన్ని ధైర్యంగా చెప్పటం మొదలు పెట్టారు.
అపొస్తలుల 4:31 ని అన్వేషించండి
3
అపొస్తలుల 4:29
ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు!
అపొస్తలుల 4:29 ని అన్వేషించండి
4
అపొస్తలుల 4:11
‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే! ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’
అపొస్తలుల 4:11 ని అన్వేషించండి
5
అపొస్తలుల 4:13
పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు.
అపొస్తలుల 4:13 ని అన్వేషించండి
6
అపొస్తలుల 4:32
విశ్వాసుల మనస్సు, ఆత్మ ఒకే విధంగా ఉండేవి. ఎవ్వరూ “ఇది నాది” అని అనకుండా తమకున్న వాటిని ఇతర్లతో పంచుకొనేవాళ్ళు.
అపొస్తలుల 4:32 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు