అపొస్తలుల కార్యములు 4:13
అపొస్తలుల కార్యములు 4:13 పవిత్ర బైబిల్ (TERV)
పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4అపొస్తలుల కార్యములు 4:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4అపొస్తలుల కార్యములు 4:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4