అపొస్తలుల కార్యములు 4:29
అపొస్తలుల కార్యములు 4:29 పవిత్ర బైబిల్ (TERV)
ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని భయపెడ్తున్నారు, చూడు ప్రభూ! నీ సందేశాన్ని ధైర్యంగా చెప్పే శక్తిని నీ సేవకులకు యివ్వు!
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4అపొస్తలుల కార్యములు 4:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ప్రభువా, ఇప్పుడు, వీరి బెదిరింపుల మధ్య మీ సేవకులకు మీ మాటలను చెప్పడానికి గొప్ప ధైర్యం ఇవ్వండి.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4అపొస్తలుల కార్యములు 4:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4