అపొస్తలుల కార్యములు 4:32
అపొస్తలుల కార్యములు 4:32 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నమ్మినవారందరు ఏక హృదయం, ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఎవ్వరూ తమకు కలిగిన ఆస్తిపాస్తులు తమకే సొంతం అనుకోలేదు, తమ దగ్గర ఉన్నవాటన్నిటిని అందరు సమానంగా పంచుకున్నారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4అపొస్తలుల కార్యములు 4:32 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.
షేర్ చేయి
చదువండి అపొస్తలుల కార్యములు 4