YouVersion logo
BibelLeseplanerVideoer
Få appen
Språkvelger
Søkeikon

Populære bibelvers fra రోమీయులకు వ్రాసిన లేఖ 4

1

రోమీయులకు వ్రాసిన లేఖ 4:20-21

పవిత్ర బైబిల్

TERV

దేవుడు చేసిన వాగ్దానంలో అతడు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి మారుగా అతడు దృఢ విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించాడు. దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని నిలుపుకోగలడని, ఆ శక్తి ఆయనలో ఉందని అబ్రాహాముకు సంపూర్ణమైన విశ్వాసం ఉండినది.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:20-21

2

రోమీయులకు వ్రాసిన లేఖ 4:17

పవిత్ర బైబిల్

TERV

దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను నిన్ను ఎన్నో జనాంగములకు తండ్రిగా చేస్తాను.” దేవుని దృష్టిలో అబ్రాహాము మనకు తండ్రిలాంటి వాడు. దేవుడు చనిపోయినవాళ్ళకు ప్రాణం పొయ్యగలడు. తన ఆజ్ఞలతో లేనివాటిని సృషించగలడు. అలాంటి దేవుణ్ణి అబ్రాహాము విశ్వసించాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:17

3

రోమీయులకు వ్రాసిన లేఖ 4:25

పవిత్ర బైబిల్

TERV

దేవుడు మన పాపాల కోసం ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం నీతిమంతులం కావాలని ఆయన్ని బ్రతికించాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:25

4

రోమీయులకు వ్రాసిన లేఖ 4:18

పవిత్ర బైబిల్

TERV

నిరాశ సమయంలో అబ్రాహాము ఆశతో నమ్ముకొన్నాడు. అందుకే అతడు ఎన్నో జనములకు తండ్రి అయ్యాడు. “నీ సంతతివాళ్ళు చాలా మంది ఉంటారు” అని దేవుడు చెప్పిన ప్రకారమే జరిగింది.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:18

5

రోమీయులకు వ్రాసిన లేఖ 4:16

పవిత్ర బైబిల్

TERV

ఆ వాగ్దానము విశ్వాసము ఉండటంవల్ల సంభవిస్తోంది. అది ఉచితంగా లభించాలని దేవుని ఉద్దేశ్యం. అది అబ్రాహాము సంతానానికంతా వర్తిస్తుందని దేవుడు అభయమిచ్చాడు. అంటే ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళకే కాకుండా అబ్రాహాములో ఉన్న విశ్వాసాన్ని తమలో వ్యక్తం చేసేవాళ్ళకు కూడా అది వర్తిస్తుందన్న మాట. అబ్రాహాము మనందరికీ తండ్రి.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:16

6

రోమీయులకు వ్రాసిన లేఖ 4:7-8

పవిత్ర బైబిల్

TERV

“దేవుడు ఎవరి తప్పుల్ని, పాపాల్ని క్షమిస్తాడో వాళ్ళు ధన్యులు. ఎవరి పాపాల్ని ప్రభువు వాళ్ళ లెక్కలో వెయ్యడో వాళ్ళు ధన్యులు.”

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:7-8

7

రోమీయులకు వ్రాసిన లేఖ 4:3

పవిత్ర బైబిల్

TERV

ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “అబ్రాహాము దేవుణ్ణి విశ్వసించాడు కనుక దేవుడు అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు.”

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 4:3

Forrige kapittel
Neste kapittel
YouVersion

Oppmuntrer og utfordrer deg til å søke nærhet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Frivillig

Blogg

Presse

Nyttige lenker

Hjelp

Gi

Bibeloversettelser

Lydbibler

Bibelspråk

Dagens bibelvers


En digital tjeneste av

Life.Church
Norsk

©2026 Life.Church / YouVersion

PersonvernerklæringVilkår
Vulnerability Disclosure Program
FacebookTwitterInstagramYouTubePinterest