YouVersion logo
BibelLeseplanerVideoer
Få appen
Språkvelger
Søkeikon

Populære bibelvers fra రోమీయులకు వ్రాసిన లేఖ 2

1

రోమీయులకు వ్రాసిన లేఖ 2:3-4

పవిత్ర బైబిల్

TERV

మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:3-4

2

రోమీయులకు వ్రాసిన లేఖ 2:1

పవిత్ర బైబిల్

TERV

ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:1

3

రోమీయులకు వ్రాసిన లేఖ 2:11

పవిత్ర బైబిల్

TERV

దేవుడు పక్షపాతం చూపడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:11

4

రోమీయులకు వ్రాసిన లేఖ 2:13

పవిత్ర బైబిల్

TERV

ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:13

5

రోమీయులకు వ్రాసిన లేఖ 2:6

పవిత్ర బైబిల్

TERV

ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:6

6

రోమీయులకు వ్రాసిన లేఖ 2:8

పవిత్ర బైబిల్

TERV

మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:8

7

రోమీయులకు వ్రాసిన లేఖ 2:5

పవిత్ర బైబిల్

TERV

కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది.

Sammenlign

Utforsk రోమీయులకు వ్రాసిన లేఖ 2:5

Forrige kapittel
Neste kapittel
YouVersion

Oppmuntrer og utfordrer deg til å søke nærhet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Frivillig

Blogg

Presse

Nyttige lenker

Hjelp

Gi

Bibeloversettelser

Lydbibler

Bibelspråk

Dagens bibelvers


En digital tjeneste av

Life.Church
Norsk

©2026 Life.Church / YouVersion

PersonvernerklæringVilkår
Vulnerability Disclosure Program
FacebookTwitterInstagramYouTubePinterest