YouVersion logo
BibelLeseplanerVideoer
Få appen
Språkvelger
Søkeikon

Populære bibelvers fra అపొస్తలుల కార్యములు 4

1

అపొస్తలుల కార్యములు 4:12

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

Sammenlign

Utforsk అపొస్తలుల కార్యములు 4:12

2

అపొస్తలుల కార్యములు 4:31

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

వారు ప్రార్థన చేయగానే వారు సమావేశమై ఉన్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు.

Sammenlign

Utforsk అపొస్తలుల కార్యములు 4:31

3

అపొస్తలుల కార్యములు 4:29

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

ప్రభూ, వారి బెదరింపులు గమనించి రోగులను బాగుచేయడానికీ, నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో సూచక క్రియలనూ, మహత్కార్యాలనూ చేయడానికీ నీ చెయ్యి చాపి ఉండగా

Sammenlign

Utforsk అపొస్తలుల కార్యములు 4:29

4

అపొస్తలుల కార్యములు 4:11

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది.

Sammenlign

Utforsk అపొస్తలుల కార్యములు 4:11

5

అపొస్తలుల కార్యములు 4:13

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు.

Sammenlign

Utforsk అపొస్తలుల కార్యములు 4:13

6

అపొస్తలుల కార్యములు 4:32

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

IRVTel

విశ్వసించిన వారంతా ఏక హృదయం, ఏకాత్మ కలిగి ఉన్నారు. ఎవరూ తన ఆస్తిపాస్తుల్లో ఏదీ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు.

Sammenlign

Utforsk అపొస్తలుల కార్యములు 4:32

Forrige kapittel
Neste kapittel
YouVersion

Oppmuntrer og utfordrer deg til å søke nærhet med Gud hver dag.

Tjeneste

Om

Karrierer

Frivillig

Blogg

Presse

Nyttige lenker

Hjelp

Gi

Bibeloversettelser

Lydbibler

Bibelspråk

Dagens bibelvers


En digital tjeneste av

Life.Church
Norsk

©2026 Life.Church / YouVersion

PersonvernerklæringVilkår
Vulnerability Disclosure Program
FacebookTwitterInstagramYouTubePinterest