అపొస్తలుల కార్యములు 16:27-28

అపొస్తలుల కార్యములు 16:27-28 TSA

ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు.

అపొస్తలుల కార్యములు 16:27-28のビデオ

無料の読書プランとఅపొస్తలుల కార్యములు 16:27-28に関係したデボーション