2 కొరింథీ పత్రిక 6:14

2 కొరింథీ పత్రిక 6:14 TSA

అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?