聖書アプリのロゴ
検索アイコン

1 పేతురు పత్రిక 3:8-9

1 పేతురు పత్రిక 3:8-9 TSA

చివరిగా మీరందరు ఏక మనసు కలిగి సానుభూతి కలవారై పరస్పరం ప్రేమ కలిగి కరుణ, వినయంతో ఉండండి. కీడుకు ప్రతిగా కీడును, దూషణకు ప్రతిగా దూషణ చేయకండి. దానికి బదులుగా ఆశీర్వదించండి. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచారు.

無料の読書プランと1 పేతురు పత్రిక 3:8-9に関係したデボーション