1
హెబ్రీ పత్రిక 3:13
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
పాపం యొక్క మోసంచేత మీలో ఎవరూ కఠినపరచబడకుండ ఉండడానికి, నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతిదినం ఒకరినొకరు ధైర్యపరచుకొంటూ ఉండండి.
比較
హెబ్రీ పత్రిక 3:13で検索
2
హెబ్రీ పత్రిక 3:12
కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి.
హెబ్రీ పత్రిక 3:12で検索
3
హెబ్రీ పత్రిక 3:14
ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.
హెబ్రీ పత్రిక 3:14で検索
4
హెబ్రీ పత్రిక 3:8
అరణ్యంలో శోధన సమయంలో, మీరు తిరుగుబాటు చేసిన విధంగా, మీ హృదయాలను కఠినం చేసుకోకండి
హెబ్రీ పత్రిక 3:8で検索
5
హెబ్రీ పత్రిక 3:1
కాబట్టి, పరలోక పిలుపులో భాగస్థులైన పరిశుద్ధ సహోదరీ సహోదరులారా, మన అపొస్తలునిగా ప్రధాన యాజకునిగా మనం అంగీకరించిన యేసు మీద మీ ఆలోచనలను ఉంచండి.
హెబ్రీ పత్రిక 3:1で検索