1
2 కొరింథీ పత్రిక 3:17
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.
比較
2 కొరింథీ పత్రిక 3:17で検索
2
2 కొరింథీ పత్రిక 3:18
కాబట్టి ముసుగు తొలగిన ముఖాలతో ఆత్మయైన ప్రభువు నుండి వచ్చే ఆయన మహిమను ప్రతిబింబిస్తూ, అంతకంతకు అధికమయ్యే ఆయన మహిమ రూపంలోనికి మనమందరం మార్చబడుతున్నాము.
2 కొరింథీ పత్రిక 3:18で検索
3
2 కొరింథీ పత్రిక 3:16
కాని ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే ఆ ముసుగు తీసివేయబడుతుంది.
2 కొరింథీ పత్రిక 3:16で検索
4
2 కొరింథీ పత్రిక 3:5-6
మేము ఈ పనిని సాధించగలమని చెప్పుకోడానికి మేము సమర్థులమని కాదు, మాలో ఉన్న సామర్థ్యం దేవుని నుండి వచ్చింది. వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.
2 కొరింథీ పత్రిక 3:5-6で検索