Logo YouVersion
Îcone de recherche

లూకా సువార్త 2:8-9

లూకా సువార్త 2:8-9 TSA

ఆ ప్రాంతంలోని గొర్రెల కాపరులు కొందరు దగ్గరలో ఉన్న పొలాల్లో ఉండి, రాత్రి జామున తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ప్రభువు దూత వారికి కనబడినప్పుడు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించడంవల్ల, వారు భయంతో వణికిపోయారు.

Plans de lecture et méditations gratuites relatifs àలూకా సువార్త 2:8-9