1
నిర్గమ 39:43
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
మోషే వారు చేసిన పనిని పరిశీలించి, యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు దానిని చేశారని చూశాడు. కాబట్టి మోషే వారిని దీవించాడు.
Vergleichen
Studiere నిర్గమ 39:43
2
నిర్గమ 39:42
యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పని అంతా పూర్తి చేశారు.
Studiere నిర్గమ 39:42
3
నిర్గమ 39:32
సమావేశ గుడారపు పనంతా పూర్తి అయింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం ఇశ్రాయేలీయులు చేశారు.
Studiere నిర్గమ 39:32