Logo YouVersion
Ikona vyhledávání

అపొస్తలుల కార్యములు 25:8

అపొస్తలుల కార్యములు 25:8 TSA

అప్పుడు పౌలు సమాధానం చెప్పుతూ, “నేను యూదుల ధర్మశాస్త్రానికి గాని దేవాలయానికి గాని లేదా కైసరుకు గాని వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేదు” అని చెప్పాడు.