Logo YouVersion
Ikona vyhledávání

2 థెస్సలోనికయులకు 2:4

2 థెస్సలోనికయులకు 2:4 TSA

వాడు దేవునిగా పిలువబడే ప్రతిదాన్ని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చుని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.