1 యోహాను పత్రిక 2:22
1 యోహాను పత్రిక 2:22 TSA
అయితే అబద్ధికులు ఎవరు? ఎవరైతే యేసును క్రీస్తు కాదంటారో వారే. తండ్రిని కుమారుని తిరస్కరించేవాడే క్రీస్తు విరోధి.