1
అపొస్తలుల కార్యములు 16:31
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
అందుకు వారు, “ప్రభువైన యేసును నమ్ము అప్పుడు నీవు నీ ఇంటివారందరు రక్షింపబడతారు” అని చెప్పారు.
Porovnat
Zkoumat అపొస్తలుల కార్యములు 16:31
2
అపొస్తలుల కార్యములు 16:25-26
సుమారు అర్థరాత్రి సమయంలో పౌలు సీలలు ప్రార్థన చేస్తూ దేవునికి కీర్తనలను పాడుతున్నప్పుడు, ఇతర ఖైదీలు వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి.
Zkoumat అపొస్తలుల కార్యములు 16:25-26
3
అపొస్తలుల కార్యములు 16:30
ఆ తర్వాత అతడు వారిని బయటకు తెచ్చి, “అయ్యా, రక్షణ పొందాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు.
Zkoumat అపొస్తలుల కార్యములు 16:30
4
అపొస్తలుల కార్యములు 16:27-28
ఆ చెరసాల అధికారి నిద్రలేచి, చెరసాల గదుల తలుపులన్ని తెరిచి ఉండడం చూసి, ఖైదీలందరు పారిపోయారని భావించి తన ఖడ్గాన్ని బయటకు దూసి తనను తాను చంపుకోబోయాడు. వెంటనే పౌలు, “నీకు నీవు హాని చేసుకోవద్దు! మేమందరం ఇక్కడే ఉన్నాం!” అని అరిచాడు.
Zkoumat అపొస్తలుల కార్యములు 16:27-28
Domů
Bible
Plány
Videa