1
2 కొరింథీ పత్రిక 10:5
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
TSA
వితండ వాదాలను, దేవుని జ్ఞానానికి అడ్డునిలిచే ప్రతి ఆటంకాన్ని మేము ధ్వంసం చేస్తాము. ప్రతి ఆలోచనను వశపరచుకొని క్రీస్తుకు లోబడేలా చేస్తాము.
Porovnat
Zkoumat 2 కొరింథీ పత్రిక 10:5
2
2 కొరింథీ పత్రిక 10:4
మా పోరాటంలో మేము ఉపయోగించే ఆయుధాలు ఈ లోకసంబంధమైన ఆయుధాలు కావు. కోటలను కూడ ధ్వంసం చేయగల దైవశక్తిగల ఆయుధాలు.
Zkoumat 2 కొరింథీ పత్రిక 10:4
3
2 కొరింథీ పత్రిక 10:3
మేము ఈ లోకంలో జీవించినా ఈ లోకంలా మేము పోరాటం చేయము.
Zkoumat 2 కొరింథీ పత్రిక 10:3
4
2 కొరింథీ పత్రిక 10:18
తనను తానే మెచ్చుకొనేవారు యోగ్యులు కారు గాని, ప్రభువు మెచ్చుకొనేవారే యోగ్యులు.
Zkoumat 2 కొరింథీ పత్రిక 10:18